1. బంగారు చెంబులో వెండి గచ్చకాయ   2. నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.  3. తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?  4. బండకు కొడితే వెండి ఊడుతుంది?  5. వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ  విడుపులు :   1. జ. పనసతొన. 2.జ. తాళం.3.జ. ముళ్ల మొక్క 4.జ. కొబ్బరికాయ 5. జ. రామచిలుక.   

మరింత సమాచారం తెలుసుకోండి: